Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే
రాజమౌళి, నాగచైతన్యల భేటీపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ట్రెండింగ్‌లో ఉన్న ప్రముఖుల ప్రతి కదలికను ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో, ఈ సమావేశం గురించి పలు ఊహాగానాలు వెలువడ్డాయి. తండేల్ సినిమాలో నాగచైతన్య నటనను చూసి రాజమౌళి ఎంతగానో ముగ్ధులయ్యారని, తన వారణాసి చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం ఆయన్ను సంప్రదించారని మొదట వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, వారణాసి అనంతరం నాగచైతన్యతో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నారని, దాన్ని అన్నపూర్ణ సంస్థ లేదా…