తెలివి మీరి పోతున్న గంజాయి స్మగ్లర్లు.. హోలీకి ముందుగానే కొత్త ఎత్తుగడతో రంగంలోకి.. కట్ చేస్తే…
హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కొత్త తరహా మాదకద్రవ్యాల వ్యాపారం వెలుగులోకి వచ్చింది. గంజాయిని నేరుగా అమ్మితే అధికారులు పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కొందరు అక్రమార్కులు కొత్త పద్ధతులకు పాల్పడుతున్నారు. గంజాయిని రుబ్బి గోళీల రూపంలో తయారు చేసి వాటికి “బంగ్” అనే పేరుతో విక్రయాలు సాగిస్తున్న ఘటన తాజాగా బయటపడింది. ఈ వ్యవహారాన్ని ఎస్టీఎఫ్ ఏ టీమ్ అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఎస్టీఎఫ్…