rajeshchukka117@gmail.com

Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

తాజాగా దక్షిణ అమెరికాలోని వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చాయి. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల దూరంలో, రాజధాని కారకాస్‌కు పశ్చిమాన 600 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్టు కొలంబియన్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో 7.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప తీవ్రతతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు…

Read More
పద్దతి మార్చుకోకుంటే బాగోదు..! ఆటో డ్రైవర్‌కు క్లాస్ పీకిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

పద్దతి మార్చుకోకుంటే బాగోదు..! ఆటో డ్రైవర్‌కు క్లాస్ పీకిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినా.. ఆటోలు, ఇతర వాహనాలు లెక్కచేయడంలేదు. ప్రైవేటు వాహనదారులు లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు మితిమీరిన వేగం.. మరీ ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలతో ఆటోవాలాలు చెలగాటం అడుతున్నారు. ఇలా మునుగోడు నియోజకవర్గంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని నారాయణపూర్ నుండి చౌటుప్పల్ వస్తున్న ఆటో డ్రైవర్ కి క్లాస్ పీకారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నుండి…

Read More
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం

అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం

తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో కోతులు రెచ్చిపోయాయి. ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిపై దాడిచేసి అతని చెవిని కొరికి పట్టుకొని పోయాయి. కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితులు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది. స్థానికంగా ఉండే రాజు అనే రైతు తన ఇంటి ముందు పని చేసుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా ఓ కోతుల గుంపు…

Read More
పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్‌.. కారణం ఇదే

పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్‌.. కారణం ఇదే

తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తన స్కూల్లో పనిచేసే ఓ టీచర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో విద్యాధికారి కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరైన హెడ్మాస్టర్.. అక్కడ తనను ప్రశ్నించిన వారిపై ఏకంగా బెల్టుతో దాడిచేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బ్రిజేంద్ర కుమార్‌ వర్మ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సీతాపూర్‌ జిల్లాలోని మహమ్మదాబాద్‌ బ్లాక్‌లో గల…

Read More
తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయా? అయితే చాలా డేంజర్‌.. ఈ వ్యాధి ఉన్నట్లే!

తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయా? అయితే చాలా డేంజర్‌.. ఈ వ్యాధి ఉన్నట్లే!

తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తుంటే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది అలసట లేదా వృద్ధాప్యం వల్ల మాత్రమే కాదు, అనేక తీవ్రమైన అనారోగ్యాలతో కూడా ముడిపడి ఉంటుంది. మోకాళ్ల నొప్పులు యువతలో కూడా సాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా ఎక్కువసేపు నిలబడేవారు, అధికంగా నడవడం లేదా అధిక బరువు ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తోంది. ఎముకల బలహీనత, హార్మోన్ల మార్పుల కారణంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి కొనసాగితే, అది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు….

Read More
FD Credit Card: తక్కువ వడ్డీ, అధిక ప్రయోజనాలు.. ఎఫ్‌డీతో క్రెడిట్ కార్డ్‌ పొందడం ఎలా?

FD Credit Card: తక్కువ వడ్డీ, అధిక ప్రయోజనాలు.. ఎఫ్‌డీతో క్రెడిట్ కార్డ్‌ పొందడం ఎలా?

FD Credit Card: ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఆధారిత క్రెడిట్ కార్డ్ అనేది మీ పొదుపులను రక్షించుకోవడానికి, క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను పొందడానికి మీకు సహాయపడే ఒక స్మార్ట్ ఆర్థిక సాధనం. ఇది మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని పూచీకత్తుగా తీసుకోవడం ద్వారా మీకు క్రెడిట్ పరిమితిని అందించే ప్రత్యేక రకం క్రెడిట్ కార్డ్. సాధారణంగా క్రెడిట్ స్కోరు లేని వారికి లేదా వారి క్రెడిట్ స్కోరును తిరిగి పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ…

Read More
బోల్డ్ లుక్‌లో ఆలియా.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

బోల్డ్ లుక్‌లో ఆలియా.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

అందాల ముద్దుగుమ్మ ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇచ్చే ఈ చిన్నది తాజాగా బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ స్టార్ కిడ్‌గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తతం స్టార్ హీరోయిన్‌గా తన సత్తా…

Read More
IND vs PAK Final: 41 ఏళ్ల ఆసియా కప్ హిస్టరీలో తొలిసారి.. అదేంటంటే?

IND vs PAK Final: 41 ఏళ్ల ఆసియా కప్ హిస్టరీలో తొలిసారి.. అదేంటంటే?

IND vs PAK Final: ఆసియా కప్ 2025 ఫైనల్ క్రికెట్ అభిమానుల కల నిజమైంది. భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ ఎడిషన్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడటం ఇది మూడోసారి. గ్రూప్ దశ, సూపర్ ఫోర్ తర్వాత ఇప్పుడు ఫైనల్ పోరులో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇది ఆసియా కప్ చరిత్రను మారుస్తుంది. ఈసారి, ఈ టోర్నమెంట్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని దృశ్యం కనిపిస్తుంది. ఆసియా కప్ చరిత్రను మార్చిన భారత్ – పాకిస్తాన్…

Read More
ATM నుండి PF డబ్బు విత్‌డ్రా సౌకర్యం ఎప్పుడు? EPFO ​​3.0లో మార్పులు ఏంటి?

ATM నుండి PF డబ్బు విత్‌డ్రా సౌకర్యం ఎప్పుడు? EPFO ​​3.0లో మార్పులు ఏంటి?

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 పథకం ముఖ్య లక్షణాలలో ఒకటి ATMల ద్వారా PF డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం. జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మనీ కంట్రోల్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాబోయే EPFO ​​3.0 పథకం EPFO ​​వ్యవస్థను బ్యాంకింగ్ సేవలా అందుబాటులోకి తెస్తుందని, ATMల ద్వారా PF డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యాన్ని సులభతరం…

Read More
Asia Cup 2025: సూర్యకుమార్‌పై పీసీబీ ఫిర్యాదు.. రంగంలోకి ఐసీసీ.. ఆసియా కప్ ఫైనల్ నుంచి ఔట్..?

Asia Cup 2025: సూర్యకుమార్‌పై పీసీబీ ఫిర్యాదు.. రంగంలోకి ఐసీసీ.. ఆసియా కప్ ఫైనల్ నుంచి ఔట్..?

Asia Cup 2025: ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఆ మ్యాచ్ కు ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వచ్చిన ఆరోపణల విచారణ పూర్తయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఫిర్యాదు తర్వాత ICC ఈ ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి, సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో పాకిస్థాన్ పై విజయం సాధించిన తర్వాత, సూర్యకుమార్ ఈ మ్యాచ్ ను ఆపరేషన్ సిందూర్ లో భాగమైన…

Read More