rajeshchukka117@gmail.com

జర జాగ్రత్త.. హోలీ తర్వాత ఈ రాశుల వారికి అనుకోని ఆపదలు!

జర జాగ్రత్త.. హోలీ తర్వాత ఈ రాశుల వారికి అనుకోని ఆపదలు!

చంద్రుడు, సూర్యుడు 180° అంతరంలో వ్యతిరేక దిశలో సంచారం చేయడం వలన వ్యతిపాత యోగం ఏర్పడుతుంది. ఈ యోగం పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి అనుకోని సమస్యలు ఎదురు కానున్నాయంట. సింహ రాశి, కుంభ రాశి, మీన రాశి , వృశ్చిక రాశివారు, హోలీ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. Source link

Read More
Multibagger: ఈ 5 స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయా.. ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. లక్షకు ఎంతిచ్చాయంటే?

Multibagger: ఈ 5 స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయా.. ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. లక్షకు ఎంతిచ్చాయంటే?

Multibagger Stocks: స్టాక్ మార్కెట్ చాలా కాలంగా గణనీయమైన అస్థిరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో అనేక స్టాక్‌లు మల్టీబ్యాగర్‌లుగా మారాయి. పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తున్నాయి. అవి కేవలం ఒక సంవత్సరంలోనే పెట్టుబడిదారులపై డబ్బును కురిపించాయి. ఒక సంవత్సరం రాబడి 100% మించిపోయింది. వివిధ రంగాలకు చెందిన ఐదు స్టాక్‌ల గురించి తెలుసుకుందాం. అవి కేవలం ఒక సంవత్సరంలోనే పెట్టుబడిదారులకు 200% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. అంటే ఈ స్టాక్‌లు పెట్టుబడిదారులకు డబ్బు ముద్రించే యంత్రాలుగా…

Read More
Metro: ఇక 3 గంటలు కాదు.. కేవలం 58 నిమిషాల్లోనే.! మెట్రోలో విమానం లాంటి ప్రయాణం..

Metro: ఇక 3 గంటలు కాదు.. కేవలం 58 నిమిషాల్లోనే.! మెట్రోలో విమానం లాంటి ప్రయాణం..

ప్రధాని మోదీ మీరట్‌లో రూ. 12,930 కోట్ల విలువైన నమో భారత్ కారిడార్, మీరట్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మీరట్ ప్రయాణ సమయం మూడు గంటల నుంచి 58 నిమిషాలకు తగ్గింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా నిలవడమే కాకుండా, ఉత్తరప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ఢిల్లీ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణించే లక్షలాది మందికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీరట్‌లో పర్యటించి, సుమారు రూ. 12,930…

Read More
అంత మాటనేసిందేంటీ..!! అలా నటించటం తప్పేమీ కాదంటున్న కాజల్

అంత మాటనేసిందేంటీ..!! అలా నటించటం తప్పేమీ కాదంటున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారిన కాజల్..కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. ఈ దంపతులకు…

Read More
SL vs NZ: సెమీస్ చేరే రెండో టీం ఏది.. చావో రేవో తేల్చుకోనున్న కివీస్, లంక..

SL vs NZ: సెమీస్ చేరే రెండో టీం ఏది.. చావో రేవో తేల్చుకోనున్న కివీస్, లంక..

New Zealand vs Sri Lanka, 46th Match: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశలోని ఆరో మ్యాచ్ ఈరోజు శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో న్యూజిలాండ్ 16 మ్యాచ్‌లు గెలిచింది. శ్రీలంక కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది….

Read More
Hyderabad: ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండెకి చికిత్స.. హైదరాబాద్ వైద్యుల ఘనత

Hyderabad: ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండెకి చికిత్స.. హైదరాబాద్ వైద్యుల ఘనత

Hyderabad: ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స అవసరం లేకుండా మినిమల్లీ ఇన్వేసివ్ స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్ తో అధిక కన్డక్షన్ రిస్క్ ఉన్నప్పటికీ కచ్చితమైన ప్రణాళికతో సురక్షిత ఫలితం సాధించారు హైదరాబాద్ వైద్యులు. హైదరాబాద్‌లో 55 ఏళ్ల మహిళకు తీవ్రమైన గుండె వాల్వ్ సమస్యను ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స లేకుండా అధునాతన పద్దతిలో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని వైద్యులు తెలిపారు. నగరానికి చెందిన 55 ఏళ్ల మహిళకు 2016లో బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల తక్కువ దూరం నడిచినా…

Read More
Babu Mohan: నేను తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు..

Babu Mohan: నేను తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు..

ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తన జీవితంలోని అనూహ్య సంఘటనలను, సినిమా విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడిగా, గొప్ప వ్యక్తిగా, నాయకుడిగా ప్రజలకు సుపరిచితమైన ఆయన, గత కొద్ది నెలలుగా రాజకీయంగా అంత చురుకుగా కనిపించకపోవడానికి గల కారణాలను, తన నటన ప్రయాణంలోని జ్ఞాపకాలను, ప్రస్తుత ఆరోగ్య స్థితిని వివరించారు. ఈ క్రమంలోనే తనపై విష ప్రయోగం జరిగిందని.. దేవుడి దయ వల్ల తప్పించుకున్నా అంటూ ఆనాటి షాకింగ్…

Read More
రెండున్నరేళ్ల బిడ్డ కనిపించడం లేదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాక్..!

రెండున్నరేళ్ల బిడ్డ కనిపించడం లేదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి.. అనుమానంతో ఆరా తీస్తే షాక్..!

తిరుపతి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కడపు తెంచుకున్న పుట్టిన కన్నబిడ్డనే అతి కిరాతకంగా హతమార్చింది ఓ తల్లి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని, రెండున్నరేళ్ల కన్న కూతురిని చంపేసింది. పోస్టల్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదటి భర్తతో విడిపోయి, రెండున్నరేళ్ల కూతురితో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది ఆశాలత. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన రెడ్డి…

Read More
Mahabhagya Yogam: సిరి సంపదలు, భోగభాగ్యాలు.. శక్తివంతమైన యోగంతో ఈ రాశుల పంట పండింది..!

Mahabhagya Yogam: సిరి సంపదలు, భోగభాగ్యాలు.. శక్తివంతమైన యోగంతో ఈ రాశుల పంట పండింది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికల వల్ల ద్వాదశ రాశులవారిపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. మార్చి నెలలో ఒక శక్తివంతమైన యోగం ఏర్పడనుంది. మార్చి 3 నుంచి 26 వరకు ప్రేమ, దాంపత్యం, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయనున్నాడు. శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన మహాభాగ్య యోగం ఏర్పడి, ధనలాభాలు, గౌరవం, శుభ పరిణామాలు వరుసగా చోటుచేసుకునే అవకాశం ఉంది….

Read More
10th Class Hall Tickets 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరో వారంలో హాల్‌టికెట్లు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

10th Class Hall Tickets 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరో వారంలో హాల్‌టికెట్లు విడుదల! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది పదో తరగతి హాల్‌ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌నకు నేరుగా పంపించాలని విద్యాశాఖ భావిస్తుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు ఈ హాల్ టికెట్లను పంపించనున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను కూడా ముద్రించనున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌ నావిగేట్‌…

Read More