rajeshchukka117@gmail.com

Omelette: ఆమ్లెట్ పెనం మీదే విరిగిపోతుందా.. ఇలా వేస్తే రెస్టారెంట్ స్టైల్ పక్కా!

Omelette: ఆమ్లెట్ పెనం మీదే విరిగిపోతుందా.. ఇలా వేస్తే రెస్టారెంట్ స్టైల్ పక్కా!

గోల్డెన్ ఎడ్జెస్, లోపల మెత్తగా ఉండే ఆమ్లెట్ తినడం ఒక అద్భుతమైన అనుభూతి. కానీ ఇంట్లో ఆమ్లెట్ చేసినప్పుడు చాలాసార్లు అది రబ్బర్ లా మారిపోతుంది, లేదా పాన్ కు అంటుకుపోతుంది. ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే కొన్ని చిన్నచిన్న పద్ధతులు నేర్చుకుంటే చాలు. గుడ్లను ఎంచుకోవడం: మంచి గుడ్లతో ఆమ్లెట్ రుచిగా ఉంటుంది. అప్పుడే తెచ్చిన గుడ్లు దీనికి ఉత్తమం. ఆమ్లెట్ చేసే ముందు వాటిని గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. చల్లటి గుడ్లు సరిగా కలవవు….

Read More
Watch Video: వామ్మో పడగ విప్పి బుసలు కొడుతున్న నాగరాజు.. ఎలా పట్టుకున్నాడో చూడండి!

Watch Video: వామ్మో పడగ విప్పి బుసలు కొడుతున్న నాగరాజు.. ఎలా పట్టుకున్నాడో చూడండి!

తిరుమలలో ఈ మధ్య పాములు హల్చల్ చేస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న ఈ విష సర్పాలు తరచూ జనాల మధ్యకు వచ్చి స్థానికులు, భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలానే తాజాగా బాలాజీ నగర్ లోని ఒక ఇంట్లోకి చొరబడిన నాగుపాము స్థానికులను పరుగులు పెట్టించింది. ఇంటి నెంబర్..1022లో 8 అడుగులు ఉన్న నాగుపాము అలికిడిని గుర్తించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న…

Read More
Bigg Boss 9 Telugu: ఎలిమినేషన్‏లో పెద్ద ట్విస్ట్.. రెండో వారం ఊహించని కంటెస్టెంట్ బయటకు..

Bigg Boss 9 Telugu: ఎలిమినేషన్‏లో పెద్ద ట్విస్ట్.. రెండో వారం ఊహించని కంటెస్టెంట్ బయటకు..

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో మరో హౌస్మేట్ బయటకు రానున్నారు. మొత్తం 15 మందితో బిగ్‏బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యింది. అందులో 9 మంది సెలబ్రెటీస్ కాగా.. ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. తాజాగా శనివారం హోస్ట్ నాగార్జున హౌస్మేట్స్ కు…

Read More
Health Tips: మహిళల్లో ఈ సమస్యలకు కారణమేంటో తెలుసా..? ఈ ఫుడ్స్‌తో చెక్ చెప్పండి..

Health Tips: మహిళల్లో ఈ సమస్యలకు కారణమేంటో తెలుసా..? ఈ ఫుడ్స్‌తో చెక్ చెప్పండి..

అలసట, జుట్టు రాలడం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ శరీరంలో ఐరన్ లోపం ఉండవచ్చు. ఆరోగ్యకరమైన మహిళా శరీరానికి ఐరన్ చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గర్భధారణ, రుతుస్రావం, తల్లిపాలు ఇచ్చే సమయంలో మహిళలకు ఎక్కువ ఐరన్ అవసరం. అందుకే మహిళలు తమ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ప్రతి మహిళ వారానికి…

Read More
Rashmika Mandanna: బాలీవుడ్‌లో రష్మికకు మరో బంపరాఫర్.. ప్రియాంక స్థానానికే ఎసరు పెట్టేసిందిగా..

Rashmika Mandanna: బాలీవుడ్‌లో రష్మికకు మరో బంపరాఫర్.. ప్రియాంక స్థానానికే ఎసరు పెట్టేసిందిగా..

పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈ నేషనల్ క్రష్ ప్రియాంక చోప్రా స్థానానికే ఎసరు పెట్టిందని బాలీవుడ్ లో రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఇప్పటివరకు ‘క్రిష్’ సిరీస్ లో తెరకెక్కిన సినిమాల్లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రానే హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు ‘క్రిష్ 4’ చిత్రంలో…

Read More
ATM Cash Stuck: డ్రా చేసేప్పుడు ATMలో డబ్బు ఇరుక్కుపోయిందా?.. ఈ సింపుల్‌ టిప్స్‌తో తిరిగి పొందండి!

ATM Cash Stuck: డ్రా చేసేప్పుడు ATMలో డబ్బు ఇరుక్కుపోయిందా?.. ఈ సింపుల్‌ టిప్స్‌తో తిరిగి పొందండి!

మనలో చాలా మంది ATM నుండి డబ్బు తీసుకునేటప్పుడు ఒక్కసారైనా డబ్బులు మెషిన్‌లో ఇరుక్కుపోయిన అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. అదే కాకుండా కొన్నిసార్లు మనం ఎంటర్ చేసిన అమౌంట్‌ కన్నా తక్కువ డబ్బు కూడా వస్తుంది. కొన్నిసార్లు మొత్తం డబ్బు నిలిచిపోతుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం కొన్ని సార్లు బ్యాంక్‌ సర్వర్లు అయితే, ఏటీఎం మిషన్లలో సాంకేతిక తోపం మరో కారణం. ఇలాంటి మీ డబ్బు ఏటీఎంలో ఇరుక్కుపోయినప్పుడు టెన్షన్ పడకుండా దాన్ని మీరు తిరిగి…

Read More
Wallet: వామ్మో! ఈ రంగు పర్సు యమ డేంజర్.. వీళ్లు  వాడితే డబ్బు నీళ్లలా ఖర్చైపోతుంది!

Wallet: వామ్మో! ఈ రంగు పర్సు యమ డేంజర్.. వీళ్లు వాడితే డబ్బు నీళ్లలా ఖర్చైపోతుంది!

మీ పర్సులో డబ్బు ఎంతసేపు ఉంటుంది? మీరు ఖర్చు చేయాలనుకోకపోయినా, జేబులోంచి డబ్బు కరిగిపోతుందా? అయితే, ఫెంగ్ షుయ్ ప్రకారం, మీ పర్సు రంగు దానికి కారణం కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఏ రంగు పర్సు వాడాలో ఇప్పుడు చూద్దాం. నలుపు రంగు పర్సు: ఫెంగ్ షుయ్ లో నలుపు రంగు నీటి మూలకానికి చిహ్నం. ఇది డబ్బు ప్రవాహం, స్థిరత్వం, కొనసాగింపును చూపిస్తుంది. స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి, డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలనుకునే…

Read More
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్! హౌస్‌లోకి ఆ కాంట్రవర్సీ క్వీన్స్

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్! హౌస్‌లోకి ఆ కాంట్రవర్సీ క్వీన్స్

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారం ముగింపు దశకు చేరుకొన్నది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీల క్యాటగిరీలో భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరీ, సంజనా గల్రానీ, తనూజా, శ్రష్టి వర్మ, ఆశా సైనీ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక కామన్ మ్యాన్ గ్రూప్ నుంచి శ్రీజ దమ్ము, డీమాన్ పవన్,…

Read More
Coffee: మీరు కాఫీ తాగినా పడుకుంటారా..? సైన్స్ చెప్పిన వింత నిజం తెలిస్తే అవాక్కే..

Coffee: మీరు కాఫీ తాగినా పడుకుంటారా..? సైన్స్ చెప్పిన వింత నిజం తెలిస్తే అవాక్కే..

మనం చాలామందికి రోజు మొదలవ్వాలంటే ఒక కప్పు వేడి వేడి కాఫీ కావాలి. కానీ కాఫీ తాగిన తర్వాత కొందరికి చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. ఇంకొందరికి మాత్రం నిద్ర రావడం.. లేదా గుండె దడ వస్తుంది. ఎందుకిలా జరుగుతుంది..? దీనికి కారణం మన శరీర తత్వం ఒక్కటే కాదు మన జన్యువులు కూడా అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల డాక్టర్ విశాఖ అనే ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మీ శరీరం కాఫీని ఎలా…

Read More
IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌.. భయంతో వణికిచస్తున్న పాక్‌! మోటివేషన్‌ కోసం..

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌.. భయంతో వణికిచస్తున్న పాక్‌! మోటివేషన్‌ కోసం..

ఆసియా కప్‌ 2025లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఆదివారం తొలి సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌ జరగనుంది. గ్రూప్‌ స్టేజ్‌లో గ్రూప్‌ ఏ నుంచి భారత్‌, పాకిస్థాన్‌, గ్రూప్‌ బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ సూపర్‌ ఫోర్‌ స్టేజ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సూపర్‌ ఫోర్‌లో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడనుంది. ఈ సూపర్‌ ఫోర్‌ పోటీలు భారత్‌, పాక్‌ పోరుతోనే మొదలు కానుంది. ఇప్పటికే గ్రూప్‌ స్టేజ్‌లో జరిగిన…

Read More