rajeshchukka117@gmail.com

ఈ రోజు కన్య రాశిలో సూర్య గ్రహణం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. పరిహారాలు తెలుసుకోండి

ఈ రోజు కన్య రాశిలో సూర్య గ్రహణం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. పరిహారాలు తెలుసుకోండి

సూర్యగ్రహణం ఈ రోజు రాత్రి (సెప్టెంబర్ 21న) ప్రారంభమై.. సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున ముగుస్తుంది. ఆ సమయంలో సూర్యుడు కన్యారాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉంటాడు. అంతేకాదు చంద్రుడు ,బుధుడు కూడా కన్యారాశిలో ఉంటారు. బుధుడు, సూర్యుడి కలయికను బుధాదిత్య యోగం అంటారు . ఈ యోగం గ్రహణం సమయంలో ఏర్పడితే దానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఇతర గ్రహాల స్థానాలు కూడా ముఖ్యమైనవి. శనీశ్వరుడు మీన రాశిలో, బృహస్పతి మిథునంలో, కుజుడు తులారాశిలో,…

Read More
Private Colleges Bandh: సెప్టెంబర్‌ 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల బంద్‌.. కారణం ఇదే!

Private Colleges Bandh: సెప్టెంబర్‌ 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల బంద్‌.. కారణం ఇదే!

అమరావతి, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో కాలేజీల బంద్‌కు సంబంధించిన వ్యవహారం సర్దుమనిగిన సంగతి తెలిసిందే. ఇక పొరుగున ఉన్న ఏపీలోనూ ఇప్పుడు సమ్మె సైరన్‌ మోగనుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో బోధన రుసుములను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే సెప్టెంబరు 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నాన జయరాం, పొదిలి పెద్దిరాజు ఓ ప్రకటనలో…

Read More
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్!  ఈ వారం డబుల్ ఎలిమినేషన్! ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ బయటికే

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్! ఈ వారం డబుల్ ఎలిమినేషన్! ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ బయటికే

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారం ముగింపునకు వచ్చేసింది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. ఈ ఆదివారం (సెప్టెంబర్ 21) మరొకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. రెండో వారం లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డెమోన్ పవన్, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో వీరికి ఓటింగ్ లైన్స్…

Read More
Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. మరో అల్పపీడనం ముప్పు ఉందంటూ ప్రకటించింది.. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది సెప్టెంబర్ 27నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే రోజు ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్,…

Read More
Navaratri 2025: నవరాత్రిలో అరుదైన యోగాలు.. దుర్గమ్మ అనుగ్రహం ఈ మూడు రాశుల సొంతం..

Navaratri 2025: నవరాత్రిలో అరుదైన యోగాలు.. దుర్గమ్మ అనుగ్రహం ఈ మూడు రాశుల సొంతం..

ఈ ఏడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి స్వరూపమైన నవ దుర్గలను పూజిస్తారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం నవరాత్రి బ్రహ్మయోగం, శుక్లయోగం, మహాలక్ష్మీ రాజయోగంతో సహా అనేక శుభ యోగాలతో ప్రారంభమవుతుంది. ఈ సమయం ఆధ్యాత్మిక కోణం నుంచి మాత్రమే కాదు కెరీర్, సంపద, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక యోగాలు అనేక రాశులకు చెందిన వ్యక్తులపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని…

Read More
Eggs: ఉడికించిన గుడ్లు Vs ఫ్రైడ్ ఎగ్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

Eggs: ఉడికించిన గుడ్లు Vs ఫ్రైడ్ ఎగ్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

గుడ్లు కేవలం రుచికరమైనవే కాదు. అవి ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. అవి మనకు కావలసిన పోషకాలను ఇస్తాయి. అయితే గుడ్లను ఉడకబెట్టి తినాలా లేక ఫ్రై చేసి తినాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. గుడ్లు ఎందుకు మంచివంటే..? గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత మన కడుపు…

Read More
OTT Movie: వైరస్‌తో జాంబీల్లా మారే జనాలు.. ఓటీటీలోవచ్చేసిన 1331 కోట్ల హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: వైరస్‌తో జాంబీల్లా మారే జనాలు.. ఓటీటీలోవచ్చేసిన 1331 కోట్ల హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈ వారం కూడాఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన మూవీస్, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఓ హారర్ థ్రిల్లర్ మూవీకూడా ఉంది. భయపెట్టే సన్నివేశాలు, ఒళ్లు గగర్పొడిచే ట్విస్టులతో సాగే ఈ సినిమా హారర్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్ కు ఓ మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. కొన్ని నెలల క్రితమే ఈ…

Read More
ఈరోజు సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? చేయవలసినవి, చేయకూడని ఏమిటంటే

ఈరోజు సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? చేయవలసినవి, చేయకూడని ఏమిటంటే

వేద క్యాలెండర్ ప్రకారం ఈ రోజు భాద్రప్రద మాసం అమావాస్య తిథి. ఈ రోజుని మహాలయ అమావస్యగా జరుపుకుంటారు. ఈ రోజు పూర్వీకులకు తర్పణం (నైవేద్యం), శ్రార్ధ కర్మలను, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలను చేస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం అమావాస్య రోజున ఈ ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకులు సంతోషపడతారు. పితృ దోష సమస్య తొలగుతుంది. ఈ రోజున మరో విశిష్టత కూడా ఉంది. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం సర్వ పితృ అమావాస్య…

Read More
OG Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధం.. ముఖ్య అతిథులుగా ఎవరు రానున్నారంటే?

OG Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధం.. ముఖ్య అతిథులుగా ఎవరు రానున్నారంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 4 రోజులే ఉండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం…

Read More
First Class Admissions: ఆరేళ్లు దాటితేనే బడుల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు..!

First Class Admissions: ఆరేళ్లు దాటితేనే బడుల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు..!

హైదరాబాద్‌, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి నిబంధనలను సడలించింది. ఇకపై ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందాలంటే చిన్నారుల వయసు తప్పనిసరిగా ఆరు సంవత్సరాలు నిండాలని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్యను ప్రారంభించాలని తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫారసు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించింది. ప్రస్తుతం ఐదేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తు్న్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8…

Read More