Womens Champions Trophy 2027: శ్రీలంక నుంచి భారత్‌కు మారిన మెగా టోర్నీ.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
Womens Champions Trophy 2027: మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయి. రాజకీయ జోక్యం కారణంగా శ్రీలంక నుంచి ఈ హక్కులను రద్దు చేసిన ఐసీసీ, ఈ చారిత్రాత్మక టోర్నీ నిర్వహణను భారత్‌కు అప్పగించింది. 2027 ఫిబ్రవరిలో ఈ ధమాకా క్రికెట్ సమరం జరగనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశపు క్రికెట్ బోర్డులోనూ ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యం ఉండకూడదు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డును…