rajeshchukka117@gmail.com

IND vs PAK: 12వ ప్లేయర్‌గా శాంసన్.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా 11 మంది ఆటగాళ్ల జాబితా ఇదే

IND vs PAK: 12వ ప్లేయర్‌గా శాంసన్.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా 11 మంది ఆటగాళ్ల జాబితా ఇదే

Sanju Samson 12th Player: వికెట్ కీపర్ కం బ్యాటర్ సంజూ శాంసన్ ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో హీరోగా నిలిచాడు. అయితే, ఆసియా కప్‌లో భాగంగా పాక్ తో జరగబోయే మ్యాచ్ లో భారత జట్టు తరపున 12వ ఆటగాడు కావొచ్చని తెలుస్తోంది. అయితే, టీమిండియా ప్లేయింగ్ XIలో మాత్రం కాదండోయ్. పాకిస్తాన్ తో జరిగే సూపర్ 4 మ్యాచ్ కోసం శాంసన్ ఖచ్చితంగా భారత ప్లేయింగ్ XI లో ఉంటాడు. ఇక్కడ, 12వ…

Read More
ఫైబర్‌ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!

ఫైబర్‌ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!

ప్లేట్‌లో బాదం, పిస్తా, స్నాక్స్​లా తొక్కతీయని కీరా, ఆపిల్స్, క్యారెట్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, శనగలు, రాజ్మా, మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలూ, అవిసె, సబ్జా, బీన్స్, బఠానీలు, అవకాడోల్లో పీచు లభిస్తుంది. ప్రతి భోజనంలో అధిక ఫైబర్ ఉండే ఆహారాలను తినాలి. దీంతో పెద్దపేగు సమస్యలు తగ్గుతాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా, కడుపు నిండుగా ఉన్నట్లు చేస్తుంది. క్యాలరీల తగ్గించడం…

Read More
Andhra News: దసరా బంపర్ ఆఫర్.. పట్టుచీరల కోసం భారీగా తరలివచ్చిన మగువలు!

Andhra News: దసరా బంపర్ ఆఫర్.. పట్టుచీరల కోసం భారీగా తరలివచ్చిన మగువలు!

తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దసరా కానుకగా మహిళలకు పట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలిసిన స్థానికంగా ఉన్న మహిళలు చీరల కోసం భారీగా తరలి వచ్చారు. అయితే ఇక్కడ 2వేల పట్టు చీరలు పంపిణీ చేయాలనుకున్న ఆయన మహిళలు భారీగా రావడంతో వాటి సంఖ్యను.. మరిన్ని చీరలు తెప్పించి ఐదువేల చీరల వరకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా

మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా

నిజానికి స్మోక్‌ డ్రైయింగ్‌ మమ్మిఫికేషన్‌ విధానం.. చిలీలో 7 వేల ఏళ్ల క్రితమే ఉందని , ఆ తర్వాత ఈజిప్ట్‌లో 4 వేల ఏళ్ల క్రితం నుంచి దీనిని వినియోగించి మమ్మిఫికేషన్ చేశారని పరిశోధనలో తేలింది. అయితే.. ఈ విధానం 12 వేల ఏళ్ల క్రితమే దక్షిణాసియాలో మొదలై ఆ తర్వాతే.. ఇతర దేశాలకు విస్తరించినట్లు తాజా పరిశోధనల ఆధారంగా అర్థమవుతోంది. స్మోక్‌ డ్రైయింగ్‌ మమ్మిఫికేషన్‌ విధానంలో శవాన్ని నులి వెచ్చని వేడి తగిలేలా మంట పైన…

Read More
ఇది కదా స్మార్ట్‌ వర్క్‌ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే

ఇది కదా స్మార్ట్‌ వర్క్‌ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే

వారిలో ఒకతను అందరిలాగే పార తీసుకొని ప్లాస్టిక్‌ బకెట్‌లోకి ఇసుక ఎత్తి సంచుల్లో నింపుతున్నాడు. మరో వ్యక్తి మాత్రం చాలా తెలివిగా ఎంతో ఈజీగా సంచిలో ఇసుక నింపి శభాష్‌ అనిపించుకున్నాడు. ఇంతకీ అతను వాడిన టెక్నిక్‌ ఏంటంటే.. ఇసుక నింపాల్సిన సంచిలో ఆ సంచికి సరిపడా పట్టే ఓ పైపును తొడిగాడు..ఆ తర్వాత ఎంతో ఈజీగా ఇసుక నింపేసాడు. కుంచంతో ధాన్యం కొలుస్తున్నట్టుగా పైపుతో ఎంతో సులువుగా సంచిలో ఇసుక నింపాడు. తర్వాత పైపు బయటకు…

Read More
లక్ష రూపాయలకే 5 బుల్లెట్‌ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్‌

లక్ష రూపాయలకే 5 బుల్లెట్‌ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్‌

ఈ వైరల్ బిల్లు బైక్‌ ప్రేమికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లు జార్ఖండ్‌లోని సందీప్ ఆటో డీలర్‌కు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.1.75 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉంది. ఈ వ్యత్యాసం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. బుల్లెట్ 350 మోడల్‌లో డిజైన్ కొంత మారినప్పటికీ మొదటి రూపం దాదాపు అలాగే ఉంది. ఇదే ప్రజల అభిమానాన్ని కోల్పోకుండా చేసింది. 1986లో ఈ బైక్‌ని ‘ఎన్‌ఫీల్డ్ బుల్లెట్’ అని పిలిచేవారు. బుల్లెట్…

Read More
యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ ఆర్డర్.. వచ్చింది చూసి యువకుడి షాక్!

యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ ఆర్డర్.. వచ్చింది చూసి యువకుడి షాక్!

ఢిల్లీ శివారు ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని డెల్టా-2 నుండి ఒక షాకింగ్ వీడియో బయటపడింది. ఇక్కడ ఒక యువకుడు జొమాటో యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ డిష్ ఆర్డర్ చేశాడు. కానీ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో నాన్-వెజ్ ముక్కలు కనిపించాయి. ఆ యువకుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. ఆ యువకుడు జొమాటో, సంబంధిత రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశాడు. కఠిన చర్యలు…

Read More
రావణుడి అత్తారిల్లు మన దగ్గరే! మండోర్‌లో దశకంఠుడికి పూజలు

రావణుడి అత్తారిల్లు మన దగ్గరే! మండోర్‌లో దశకంఠుడికి పూజలు

రాజస్థాన్​లోని జోథ్ పూర్​ కు 9 కిలోమీటర్ల దూరంలో మండోర్​ అనే గ్రామం ఉంది. ఇక్కడే రావణాసరుడి ఆలయం ఉంది. రావణుడి భార్య మండోదరి ఇక్కడే పుట్టిందని స్థానికులు నమ్ముతారు. పూర్వం ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడట. అతని కుమార్తె మండోదరి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేదట. రావణాసురుడు ఒక యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే రావణాసురుడు ధర్మాత్మురాలైన మండోదరి గురించి విన్నాడట. తాను చేయబోతున్న యజ్ఞం కోసం మండోదరి అవసరం ఏర్పడిందట. దాంతో రావణుడు…

Read More
Stock market Scam: స్టాక్‌ మార్కెట్ పేరుతో కొత్త మోసం.. ఆశ పడితే డబ్బు గోవిందా!

Stock market Scam: స్టాక్‌ మార్కెట్ పేరుతో కొత్త మోసం.. ఆశ పడితే డబ్బు గోవిందా!

డేటా చోరీ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయడం.. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. ఇవి కాకుండా.. ఇన్వెస్ట్ మెంట్ పెరుతో కూడా మోసాలు జరుగుతుంటాయి. అలాంటివే ఈ స్టాక్ మార్కెట్ స్కామ్స్. ఇవెలా ఉంటాయంటే.. హై ప్రాఫిట్స్ సైబర్ నేరగాళ్లు ముందుగా సోషల్ మీడియా లేదా వాట్సాప్ ప్రమోషనల్ మెసేజ్‌ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో నకిలీ స్కీమ్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడతారు. స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ఉందని, ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేస్తే.. మంచి ప్రాఫిట్స్…

Read More
ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే

ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే

సుమారు 24,000 ఘన మీటర్లు కాంక్రీట్ వినియోగించారు. రాఫ్ట్ కాస్టింగ్‌లో ఉపయోగించిన కాంక్రీట్‌తో 27 కి.మీ పొడవైన రహదారిని నిర్మించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం 504 అడుగుల ఎత్తులో నిర్మితమవుతుందని విశ్వ ఉమియా ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆర్​పీ పటేల్ తెలిపారు. దీనిని ప్రపంచంలోనే 9వ అద్భుతంగా పరిగణిస్తారని అన్నారు. విశ్వ ఉమియా ధామ్ మొత్తం సనాతన ధర్మానికి ప్రతీక అని తెలిపారు. ఇది అన్ని వర్గాలకు ఒక ధామ్​ గా నిలుస్తుందని తెలిపారు. మరోవైపు ప్రపంచపు…

Read More