
Asia Cup 2025: ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ రోజున నో మ్యాచ్.. ఎందుకంటే?
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ప్రతిరోజూ ఉత్తేజకరమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పుడు, సూపర్ 4 దశలో పోటీ పడుతున్న నాలుగు జట్లు మాత్రమే టోర్నమెంట్‌లో మిగిలి ఉన్నాయి. సూపర్ 4 దశలో రెండవ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనుంది. రెండు జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడతాయి. ఈ…