NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
NCERT వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. “హెడ్స్ మస్ట్ రోల్!” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో NCERTకి సంబంధించిన పలు అంశాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఈ విషయమై ప్రధాని మోదీ దృష్టి సారించారు. విద్యా రంగంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలపై ప్రధాని సీరియస్‌గా ఉన్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించినట్లు సమాచారం. ఈ వివాదంపై సమగ్ర విచారణ…