
Andhra Pradesh: భలే ఆలోచన.. ఏపీ తీర ప్రాంతానికి తాటి కవచం..
సముద్రం అంటే సాగర హోరు, కెరటాల జోరు, పర్యాటకుల హుషారే కాదు..నష్టాలూ ఉన్నాయి. వర్షా కాలంలో తరచూ ఏర్పడే తుపానులు.. తీరప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అలలు విరుచుకుపడి ఏటా తీరప్రాంత గ్రామాలు నష్టపోతున్నాయి. ఇళ్లు, భూములు, ఆస్తులు భారీగా దెబ్బతింటున్నాయి. ఈ నష్టాలను నివారించేందుకు.. తుపానుల సమయంలో తీరంలో మట్టికోతను నివారించేందుకు, తీర ప్రాంత గ్రామాలు గాలుల తాకిడిని తట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి విపత్తుల…