
Suryapet: రూ. 150తో పండక్కి మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి.. ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే..
సూర్యాపేటలో కృష్ణా టాకీస్ ఎదురుగా కొన్నేళ్లుగా ఉన్న జానీ చికెన్ & మటన్ సెంటర్‌కు ఇటీవల గిరాకీ తగ్గింది. దీంతో ఆ చికెన్ సెంటర్ యజమాని నాగరాజు తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు దసరా పండుగను వేదికగా చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం ఓ విలక్షణమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు . కేవలం రూ. 150 చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. మొదటి బహుమతి 15 కేజీల బరువున్న గొర్రెపోతు, బ్లెండర్స్…