rajeshchukka117@gmail.com

Gold Rates: బంగారం ధరలపై బిగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. ఇక నుంచి..

Gold Rates: బంగారం ధరలపై బిగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. ఇక నుంచి..

డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? అయితే మీకో అలర్ట్.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) కొత్త నిబంధనలను అమలు చేయనుంది. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే గోల్డ్, సిల్వర్‌ ధరలను లెక్కగట్టే విధానంలో సెబీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పెట్టుబడిదారులకు పారదర్శకత,…

Read More
Lucky Women: మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!

Lucky Women: మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!

కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశి మహిళలకు ఆర్థికంగానే కాక, కెరీర్ పరంగా కూడా శీఘ్ర పురోగతి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల్లో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థినులు ఘన విజయాలు సాధిస్తారు. గృహిణుల కుటుంబ, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది….

Read More
Adai Dosa Recipe: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ పప్పుల దోశ తింటే రోజంతా ఎనర్జీ గ్యారంటీ!

Adai Dosa Recipe: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ పప్పుల దోశ తింటే రోజంతా ఎనర్జీ గ్యారంటీ!

శనగపప్పు, మినపప్పు, కందిపప్పుల అద్భుత కలయికే ఈ ‘అడై దోశ’. ఇది కేవలం రుచికరమైన అల్పాహారం మాత్రమే కాదు, మధుమేహ బాధితులకు బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరప్రసాదం. ఎండిన మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు సువాసనలతో నోరూరించే ఈ దోశను హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అర కప్పు బియ్యం పావు కప్పు చొప్పున శనగపప్పు, మినపప్పు, కందిపప్పు తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఎండిన మిరపకాయలు, ఇంగువ, ఉప్పు,…

Read More
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు తెలుసుకోండి..

రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు తెలుసుకోండి..

గోధుమ లేదా మల్టీగ్రెయిన్ పిండితో చేసే చపాతీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగవు. అంతేకాకుండా ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రి పూట చపాతీలు తింటే గ్యాస్ లేదా…

Read More
Dil Movie: నితిన్ ‘దిల్’ సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

Dil Movie: నితిన్ ‘దిల్’ సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

జయం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత హీరో నితిన్ నటించిన సినిమా దిల్. 2003లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా తర్వాతనే నిర్మాత రాజు కాస్తా దిల్ రాజు గా మారిపోయాడు. కాగా ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో నితిన కు జోడీగా నేహా బాంబ్ అనే…

Read More
కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి

కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి

రాగి పాత్రలు శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో భాగంగా ఉన్నాయి. రాగి గ్లాసుల్లో నీరు తాగడం, రాగి పాత్రలలో వంట చేయడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ, ఈ రాగి పాత్రలు త్వరగా మురికిగా మారతాయి. శుభ్రం చేయడం కష్టం అవుతుంది. ప్రతిసారీ గంటల తరబడి రుద్ది రుద్ది తోమాల్సి వస్తుంది. దీంతో ఆ పాత్రలు పాతవాటిలా, నిస్తేజంగా కనిపిస్తాయి. అందుకే, మీ రాగి పాత్రలను కొత్తగా మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్‌ చిట్కాలు ఉన్నాయి. వాటితో…

Read More
ఇదేందిది.. ఫనిష్మెంట్ ఇద్దామని నంబర్ 6లో పంపితే.. మాస్టర్ ప్లాన్‌తో ముంచెత్తిన తెలుగబ్బాయ్..

ఇదేందిది.. ఫనిష్మెంట్ ఇద్దామని నంబర్ 6లో పంపితే.. మాస్టర్ ప్లాన్‌తో ముంచెత్తిన తెలుగబ్బాయ్..

Tilak Varma: టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేపై టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ విజయానికి కారణం జట్టు మేనేజ్‌మెంట్ వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. నంబర్-3లో ఆడుతూ వస్తున్న తిలక్ వర్మను నంబర్-6కు పంపించడం గేమ్ ఛేంజర్‌గా మారింది. తిలక్ వర్మ ‘డిమోషన్’.. కానీ పెరిగిన ప్రభావం..! జింబాబ్వే మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ నంబర్-3లో…

Read More
Summer Tips: ఫ్యాన్ కిర్రుమంటూ శబ్దం చేస్తూ నెమ్మదిగా తిరుగుతుందా?.. వెంటనే ఈ పని చేయండి

Summer Tips: ఫ్యాన్ కిర్రుమంటూ శబ్దం చేస్తూ నెమ్మదిగా తిరుగుతుందా?.. వెంటనే ఈ పని చేయండి

వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడం వల్ల వచ్చే వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఫ్యాన్ వేగాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వోల్టేజ్ బాగున్నా ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుందంటే, సమస్య కండెన్సర్ లేదా బేరింగ్లలో ఉండవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్యాన్ రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము కూడా వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మరి ఎలక్ట్రీషియన్‌ను పిలవకుండానే మీరు ఇంట్లో ఉండి ఫ్యాన్ వేగాన్ని ఎలా పెంచుకోవాలో, ఆ సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కండెన్సర్ (Condenser) మార్చండి ఫ్యాన్…

Read More
SV Krishna Reddy: బాహుబలి మూవీ స్థాయిలో.! ఆ స్టార్ హీరోతో చేసి ఉంటే సెన్సేషనల్ హిట్ అయ్యేది

SV Krishna Reddy: బాహుబలి మూవీ స్థాయిలో.! ఆ స్టార్ హీరోతో చేసి ఉంటే సెన్సేషనల్ హిట్ అయ్యేది

టాలీవుడ్ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, దిగ్గజాలతో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో తాను తీసిన ఘటోత్కచుడు చిత్రంపై అనేక వివాదాలు చుట్టుముట్టాయని చెప్పుకొచ్చారు. ఒకరు మాయాబజార్ సినిమాకు పోటీగా ఘటోత్కచుడు తీశానని అన్నారు. కానీ తాను ఈ చిత్రాన్ని దానికి పోటీగా చేయలేదని, తన ప్రాజెక్టును దానికంటే ముందే ప్రకటించామని వివరించారు. అలాగే ఆనాడు పలు కృష్ణారెడ్డి హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలు…

Read More
Telangana: ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ!

Telangana: ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ!

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ స్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాలకు రావాల్సిన నిధులు విడుదల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న నిధులను దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాక పెండింగ్‌లో ఉన్న రూ.745 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ…

Read More