
Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు హౌస్ లోకి అడుగు పెట్టగా, ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు. టెనెంట్లు…..