Headlines

Akki Roti: కప్పు బియ్యపు పిండితో చేసే అరటి ఆకు అక్కి రొట్టె.. మెత్తగా, రుచిగా కాల్చే అసలైన పద్ధతి..


కావాల్సిన పదార్దాలు: బియ్యప్పిండి 2 కప్పులు, ఉల్లిపాయలు 2, ఒక క్యారెట్ 1 , పచ్చిమిర్చి 2 , ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, రుచికి తగినంత ఉప్పు, నూనె లేకపోతె నెయ్యిను కాల్చడానికి సరిపడా, అరటి ఆకులు రొట్టె కోసం 2 తాజా ఆకులు తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *