Headlines

Gold Prices: దూసుకెళ్లిన బంగారం ధరలు.. మరోసారి భారీ మార్పులు.. నవంబర్ 28న తులం ఎంతంటే..?


అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. రోజురోజుకు పెరుగుతున్న ఈ ధరలతో సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పండుగలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చ. ఈ పరిస్థితి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత సవాల్‌గా మారనుంది.

నేటి బంగారం ధరలివే..

10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,710గా ట్రేడవుతోంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,410గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,710గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,560కు విక్రయిస్తుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,860కు లభిస్తోంది.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,710గా ట్రేడవుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,410గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,710 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,70,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.1.70 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.1,70,100గా ట్రేడవుతోంది. చ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *