Headlines

పిండి రుబ్బే పని లేదు.. 10 నిమిషాల్లో మెత్తటి జొన్న ఇడ్లీలు చేసేయండి!


జొన్నఇడ్లీ తయారీ విధానం : ఒక కప్పు జొన్న పిండి, బొంబాయి రవ్వ, అర కప్పు బరకగా అటుకుల పొడి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ అటుకుల పొడి వేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇంకా దీనిలో ఒక కప్పు పెరుగు, ఇంకా సరిపడా నీళ్లు కూడా దీనిలో కలిపి 15 నిమిషాలు బాగా నానబెట్టాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *