Headlines

ఆంధ్రా భోజనం ఇష్టం.. దీని కోసం అనిరుధ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా?


అక్కడ భోజనానికి మంచి స్పెషాలిటీ ఉంటుంది. కారంగా మంచి రుచితో ఉంటాయి. ఈ రెస్టారెంట్ తన సాంప్రదాయ ఆంధ్ర వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు అనేక రకాల సైడ్ డిష్‌లు వస్తాయి. వాటిలో తాలింపు , అప్పళం, పప్పు, చట్నీ ,రైతా వంటివి ఉంటాయి. ఇక్కడి ప్రసిద్ధ వంటకాల్లో ఒకటి పప్పు పొడి, దీనిని గన్‌పౌడర్ అని కూడా పిలుస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *