జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి వెళ్లనున్నాడు. ఈ గ్రహాన్ని విలాసాలకు అధిపతిగా చెబుతారు.
శుక్రుడు ఆగస్టు 11వ తేదీన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి మార్చనున్నాడు. ఇంకా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. వీరి జీవితం ఊహించని విధంగా మొత్తం మారుతుంది.
ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న సమయం వస్తుంది ఒక్క దెబ్బకు జాతకమే మారిపోతోంది. ఈ పనులు జరగవు అనుకున్నవి కూడా జరిగిపోతాయి. డబ్బు కుప్పలు తెప్పలుగా కూడా వచ్చి పడుతుంది బంధువులు కూడా వెతుక్కుంటూ వీరి దగ్గరికి వస్తారు. ఇంకా వీరు అన్ని రంగాలలో ముందుంటారు.
వీళ్ళు మొదలు పెట్టిన ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది. మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తారు. ఇంకా ఎక్కడ వ్యాపారాలు మొదలు పెట్టినా కూడా అక్కడ భారీ లాభాలు వస్తాయి.అప్పు ఇచ్చే వరకు మీరు వెళ్తారు మీరు ఎవరి దగ్గరా తీసుకోరు. ఇంకా స్నేహితుల సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




