జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి కెరీర్, జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. వీళ్ళు చేసే పనుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కన్యా రాశి : కన్య రాశికి కూడా బుధుడే అధిపతి. ఈ గ్రహం సంచారం వీరికి బాగా కలిసి వస్తుంది. ఇంకా వీళ్ళు కెరీర్లో ఎదుగుతారు. ఇంకా వీళ్ళు పని చేసే చోట గుర్తింపు వస్తుంది. తక్కువ సమయంలోనే ప్రమోషన్ కూడా వస్తుంది. అలాగే, కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది
తులా రాశి : బుధ సంచారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. వీరి లైఫ్ ఎవరి ఊహకు అందని విధంగా జీవితం మొత్తం మారుతుంది. వీరి కష్టానికి ఫలితం దక్కుతుంది. జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. పెట్టుబడుల్లో ఉహించని లాభాలు వస్తాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




