Headlines

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే లగేజీ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో చూడండి..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే లగేజీ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో చూడండి..


మార్చి 7, 2025 తేదీన ఆన్‌లైన్ లగేజీ బుకింగ్‌కు సంబంధించి అన్ని జోనల్ రైల్వేలకు రైల్వే బోర్డు ఒక లేఖ పంపింది. ఏసీ 3-టైర్ (3AC), ఏసీ 3 ఎకానమీ, ఏసీ చైర్ కార్ క్లాసుల్లో ఉచిత లగేజీ పరిమితి, గరిష్ట పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. ఆన్‌లైన్ బుకింగ్‌కు సంబంధించి క్లాసుల వారీగా ఉచిత లగేజీ పరిమితి, గరిష్ట పరిమితి, పరిమితికి మించి తీసుకెళ్తే జరిమానాల గురించి ఈ లేఖలో పొందుపర్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *