Headlines

Vaishnavi Chaitanya : నా ఫేవరేట్ హీరో ఆయనే.. ఆయనంటే చచ్చేంత ఇష్టం.. ఇప్పటికీ ఆయనే నా క్రష్.. వైష్ణవి చైతన్య..

Vaishnavi Chaitanya : నా ఫేవరేట్ హీరో ఆయనే.. ఆయనంటే చచ్చేంత ఇష్టం.. ఇప్పటికీ ఆయనే నా క్రష్..  వైష్ణవి చైతన్య..


రామ్ అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ తనకు ఎంతో నచ్చుతాయని తెలిపింది. ఒక రకంగా రామ్ తనకి “క్రష్” అని ఆమె ఓపెన్‌గా ఒప్పేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్ సినిమాలన్నీ తాను క్రమం తప్పకుండా చూస్తానని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని వైష్ణవి పేర్కొంది. సాధారణంగా హీరోయిన్లు తమ క్రష్ గురించి బయటపడటానికి కొంచెం సంకోచిస్తుంటారు, కానీ వైష్ణవి చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పడం విశేషం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *