జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిపుణులు చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్యశాస్త్రం చెప్పిన ప్రకారం గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మరి కొద్దీ రోజుల్లో వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇంకా ఇదే సమయంలో సూర్యుడికి, వృషభ రాశికి శత్రుత్వం ఉంది. వచ్చే నెల మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు రెండు రాశులు కష్టాలు ఎక్కువవనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..
మకర రాశి రాశి: మకర రాశి వారికి మళ్ళీ కొత్త కష్టాలు మొదలవుతాయి. ఇంకా ఉద్యోగం చేసే చోట కూడా జాగ్రత్త అవసరం.
గొడవలకు అసలు వెళ్ళకండి ఇది మీ గౌరవాన్ని దెబ్బ తీస్తుంది. ఉద్యోగం మధ్యలోనే ఆగిపోతోంది. 30 రోజల పాటు దరిద్రం మీ వెంటేఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మీరు అనుకున్న పనులు కూడా జరగవు.
కుంభ రాశి : కుంభ రాశి వారికి అంతా ఎదురే వస్తుంది. అలాగే, డబ్బు సమస్యలు కూడా వస్తాయి. నెత్తిన పెద్ద భారాలు పడతాయి. ఇంకా వీరు ఈ సమయంలో వ్యాపారాలు చెయ్యకపోవడమే మంచిది. ఇబ్బందులు ఎక్కువవుతాయి. భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండకపోతేడబ్బులు పోయే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)




