AC vs Air Cooler: ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్? ఖర్చు, పనితీరులో ఏది టాప్!

AC vs Air Cooler: ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్? ఖర్చు, పనితీరులో ఏది టాప్!

ఖర్చు విషయానికొస్తే కూలర్..ధర చాలా తక్కువే. రూ.5,000 – రూ.15,000 వరకు ఉంటుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. కేవలం నీరు నింపడం, అప్పుడప్పుడు ప్యాడ్స్ మార్చడం సరిపోతుంది. అదే ఏసీ అయితే కొనుగోలు ధర రూ.30,000 – రూ.60,000 మధ్య ఉంటుంది. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, ప్రతి ఏడాది సర్వీసింగ్ వంటి ఖర్చులు ఉంటాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *