పచ్చి జీడీపప్పు, బీరకాయ తినాలంటే ఏడాది మొత్తం ఎదురు చూడాల్సిందే.. మీలో ఎంతమందికి ఇష్టం?

పచ్చి జీడీపప్పు, బీరకాయ తినాలంటే ఏడాది మొత్తం ఎదురు చూడాల్సిందే.. మీలో ఎంతమందికి ఇష్టం?


పచ్చి జీడీపప్పు, బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బీరకాయ ముక్కలు, ఒక కప్పు పచ్చి జీడీపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, రెండు పెద్ద టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టేబుల్ స్పూన్ పసుపు,
ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పోపు కోసం
కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *