స్పీడు పెంచిన సల్మాన్ ఖాన్

స్పీడు పెంచిన సల్మాన్ ఖాన్


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సినిమా ప్రాజెక్టుల విషయంలో కొత్త రూట్ ను అనుసరిస్తున్నారు. మాతృభూమి సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో, ఆయన ఈ గ్యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మధ్యనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.వంశీ పైడిపల్లి సినిమా లైన్ లో ఉండగానే, సల్మాన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డికే దర్శకత్వంలో ఒక సూపర్ హీరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది మరియు బాలీవుడ్ సర్కిల్స్ లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!

టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!

సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *