Headlines

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌


సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నప్పటికీ, టాలీవుడ్ సినీ తారలు షూటింగ్స్‌ను ఆపడం లేదు. అక్కడక్కడా ఒకరిద్దరు మినహా అందరూ స్టార్ హీరోలు లొకేషన్లలో, సెట్స్‌లో బిజీగా ఉన్నారు. పలువురు హీరోలు తమ చిత్రాల చిత్రీకరణను వివిధ ప్రదేశాలలో కొనసాగిస్తున్నారు. హలో నేటివ్ స్టూడియోలో నాని హీరోగా తెరకెక్కుతున్న పారడైస్, శర్వానంద్ భోగి చిత్రాల షూటింగ్‌తో పాటు, దాసరి కళ్యాణ్ అధీర షూట్, రవితేజ ఇరుముడి సినిమా సెట్ వర్క్ జరుగుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్-హను రాఘవపూడి ఫౌజీ, మహేష్ బాబు-రాజమౌళిల వారణాసి, జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రాల షూటింగ్స్ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఏఐ 22 షూట్ ముంబైలో కొనసాగుతుండగా, నాగార్జున 100వ సినిమా చిత్రీకరణ కుమనాలిలో జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *