టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే మా ఇంటి బంగారం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సమంత పండంటి మెగా బిడ్డకు జన్మనించింది…