మీన రాశి :మీన రాశి వారిపై శివుడికి ఎప్పుడూ ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మీకు అన్ని దిక్కుల నుంచి శుభవార్తలు వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం మూడింటిలోనూ విజయం సాధిస్తారు. మీరు దీపారాధన చేసి, శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.