Headlines

వంటింట్లోని వంట సోడాతో మొక్కలకు అద్భుత ప్రయోజనాలు! ఇలా చేస్తే పూల వర్షం కురవడం ఖాయం


చాలామంది పువ్వులు ఎక్కువగా రావాలని అతిగా నైట్రోజన్, పొటాషియం ఎరువులు వేస్తుంటారు. కానీ అధిక మోతాదులో ఎరువులు వేయడం, అవసరానికి మించి నీళ్లు పోయడం
వల్ల వేర్లు కుళ్ళిపోవడమే కాకుండా.. ఆకుల అడుగున కంటికి కనిపించని సూక్ష్మ పురుగులు, పేనుబంక, పిండినల్లి ఆశించి మొక్క ఎదుగుదలను దెబ్బతీస్తాయి. ఈ తెగుళ్లన్నింటినీ అరికట్టి మొక్కలు తిరిగి నర్సరీలా గుత్తులు గుత్తులుగా పూలు పూయడానికి మన వంటింట్లోని ‘వంట సోడా’ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ ఆర్గానిక్ స్ప్రే తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *