Headlines

లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చ.. కేంద్రం తీరుపై రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు

లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చ.. కేంద్రం తీరుపై రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు

లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చ.. కేంద్రం తీరుపై రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా కేంద్రం తీరుపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. విద్యార్థుల శాంతియుతంగా ఆందోళన చేశారని.. వారిని కేంద్రం అర్థం చేసుకోలేదన్నారు. అన్ని పార్టీలు విద్యార్థుల సమస్యలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆందోళలను బీజేపీ నేతల పిల్లలు కూడా సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. విద్యారంగం ఇప్పుడు ఖరీదైన వ్యాపారంగా మారిందని..  పేదలు విద్యకు దూరమవుతున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమంటున్నారో లైవ్‌లో చూడండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *