Headlines

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రేమకు ఫిదా.. ఎక్కడికి వెళ్లినా వెంటపడుతున్న ఉడత పిల్ల.. స్కూల్‌కు కూడా!


అంతటితో ఆగకుండా, ఆ చిచ్చరపిడుగులు ఎక్కడికి వెళ్తే.. అక్కడికి ‘నేను కూడా వస్తా’ అంటూ వాళ్లతో వెంటే ప్రయాణమవుతోంది.
యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన లక్ష్మీప్రసన్న, అంజలి, చైత్ర అనే ముగ్గురు అక్క చెల్లెల్లు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే రెండు నెలల క్రితం స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా, మార్గ మధ్యలో కట్టెల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న ఉడత పిల్ల కనిపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *