కమ్‌బ్యాక్ అంటే ఎలా ఉండాలో 2024లో నలుగురు హీరోలు రుజువు చేశారు. కెరీర్ ముగిసిందని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించేలా, బాక్సాఫీస్ వద్ద స్టామినా లేదన్న వారికి రికార్డుల మోతతో సమాధానం ఇచ్చారు. సౌత్ నుండి నార్త్ వరకు ఈ నలుగురు తారలు అదిరి పోయే కమ్ బ్యాక్‌లతోలతో చరిత్ర సృష్టించారు. రవితేజ కెరీర్ ఖతం అనుకున్న వాళ్లకు ఇరుముడి చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో అదీరిపోయే ఆన్సర్ ఇచ్చింది. అరడజను ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమా నిర్మాతలు, బయ్యర్లకి నికరంగా 100 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. మాస్ రాజా దూకుడు మరో మూడేళ్లు తగ్గదని ఈ చిత్రం నిరూపించింది. సూర్య కూడా కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో ఇదే తరహా విజయం సాధించారు. కరుప్పు 300 కోట్లు, విశ్వనాథ్ అండ్ సన్స్ 240 కోట్లు వసూలు చేసి, సూర్య పనైపోయిందని అనుకున్న వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం :
బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు
హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు
క్రేజీగా కమల్ లైనప్… షూటింగ్ స్టేటసేంటి?
టాలీవుడ్లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ రచ్చ
థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?