తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షకు ముందు టీవీకేకు బిగ్ షాక్ తగిలింది. తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి కేవలం ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో జరగబోయే కీలకమైన బలపరీక్ష ఓటింగ్లో ఆయన పాల్గొనవద్దని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.