బెల్లం, బాదం, పల్లీల పప్పు చెక్క రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బాదం, ఒక టేబుల్ స్పూన్
నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాస్ నీరును తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేసి తింటే, నీరసం, అలసట ఒక్కరోజులోనే పోతాయి