జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మనిషి చేసే పనులను బట్టి కర్మ ఫలాలను నిర్ణయించేది శని దేవుడే ఈయన అనుగ్రహం ఉంటే తిరుగు లేదు. అయితే, కొద్దీ రోజుల్లో రెండు రాశుల వారికి ధన లాభంతో కష్టాలు కూడా తీరిపోయి, అప్పుల నుంచి బయట పడతారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
మిథున రాశి : మిథున రాశి వారికి శనిదేవుడి వల్ల విపరీతంగా కలిసి వస్తుంది. దీని వలన ఇప్పటి వరకు ఉన్న చెడు మొత్తంపోయి అదృష్టం వీరి తలుపు తడుతుంది. ఇంకా గత కొంతకాలంగా పెండింగ్ లో పడిన పనులు కూడా పూర్తీ చేస్తారు. ఇంకా వీరిని ముప్ప తిప్పలు పెట్టిస్తున్న ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. ఇంకా వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
కన్యా రాశి : కన్యా రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు. వీరి చేతికి డబ్బు వస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న అప్పుల మొత్తం కూడా తీరిపోతాయి. ఇంకా కొత్త పెట్టుబడుల పెట్టిన వాళ్ళ జీవితం కూడా మారుతుంది. ఇంకా వీరు ఊహించని విధంగా అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. చాలా సంతోషిస్తారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




