కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో ఇలా చేస్తే తళతళ మెరిసిపోవాల్సిందే..

కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో ఇలా చేస్తే తళతళ మెరిసిపోవాల్సిందే..


రాగి, ఇత్తడి వస్తువులకు కొత్త మెరుపు: మీ ఇంట్లోని రాగి పాత్రలు లేదా ఇత్తడి విగ్రహాలు నల్లగా మారాయా? వాటి కోసం ఖరీదైన పాలిష్‌లు అవసరం లేదు. వాడిన నిమ్మకాయ ముక్కపై కొద్దిగా ఉప్పు చల్లి, నల్లగా మారిన పాత్రలపై బాగా రుద్దండి. నిమ్మలోని పులుపు, ఉప్పు కలిపి చేసే చర్య వల్ల మొండి నలుపు కూడా తొలగిపోయి, అసలు మెరుపు తిరిగి వస్తుంది. ఆపై గోరువెచ్చని నీటితో కడిగి, పొడి గుడ్డతో తుడిస్తే అవి కొత్తవాటిలా కనిపిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *