తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. వెయ్యిరోజుల పాలన సూపర్ హిట్ అని, ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సుపరిపాలన అందించామని తెలిపారు. గత పాలనలో రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఎద్దేశా చేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.