ఆ బాస్మతి రైస్ తో చేసిన బిర్యానీ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీరు మార్కెట్లో కొనేటప్పుడు బాగా చెక్ చేసి తీసుకోండి.
ప్రస్తుతం, ఎక్కడా చూసిన కూడా కల్తీ జరుగుతుంది. సొమ్ముల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వాటిలో ఆహార పదార్దాలను కూడా వదలడం లేదు. అసలు మనం తినే బాస్మతి రైస్ తో చేసిన బిర్యానీ, పలావ్ ఆరోగ్యానికి మంచిదేనా? కొందరు వీటిని తినాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది.
సోషల్ మీడియాలో కొన్ని చూస్తుంటే, మనం రోజూ తినే బాస్మతి రైస్ మంచివేనా ? లేక పురుగు పట్టిన బిర్యానీ తింటున్నామా ? అని అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని హోటల్స్ లో బాస్మతి రైస్ పురుగు పట్టినా వాటిని పారేయకుండా అవే వండి పెడుతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి.
కాబట్టి, మనం ఇంట్లో బాస్మతి రైస్ తో బిర్యానీ చేసేటప్పుడు అసలు అవి మంచివా ? లేక పురుగు పట్టినవా అనేవి ఒకసారి చెక్ చేయండి.
మీరు రైస్ కడిగేటప్పుడు పురుగు పడితే వాసన వస్తాయి అప్పుడు అవి మంచివి కాదని గుర్తించండి. అస్సలు వాటిని తినకండి.
మంచి బియ్యం వాసన వేరుగా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




