UPI Payments: యూపీఐ పేమెంట్స్‌కు పిన్ అక్కర్లేదు.. ఫింగర్ ప్రింట్ ద్వారా చేయొచ్చు.. ఎనేబుల్ చేసుకోండిలా..?

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌కు పిన్ అక్కర్లేదు.. ఫింగర్ ప్రింట్ ద్వారా చేయొచ్చు.. ఎనేబుల్ చేసుకోండిలా..?

వ్యక్తిగత బదిలీలతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం, ఆన్ లైన్ చెక్ అవుట్‌లతో పాటు అన్ని రకరాల యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. రూ.5 వేల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించాలంటే యూపీఐ పిన్ అవసరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడించే బీమ్ యాప్‌తో పాటు బ్యాంకింగ్, ఇతర అన్ని యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *