Headlines

Suriya: ఇదే సరైన టైమ్.. మొదలైన సూర్య గేమ్..!


సూపర్ ఫామ్‌లో ఉన్న నటుడు సూర్య, తన కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఆయన కేవలం కోలీవుడ్‌కే పరిమితం కాకుండా, ఇతర భాషల్లో కూడా తన మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. కోలీవుడ్‌లోని అగ్రతారలు వివిధ కారణాలతో నెమ్మదించడంతో, వరుస సినిమాలతో నంబర్ వన్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు నడిపిన్ నాయగన్. ఇప్పటివరకు తమిళనాట మాత్రమే బలమైన పట్టున్న సూర్య, ఇటీవలి చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌పై కూడా ఆధిపత్యాన్ని సాధించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన విశ్వనాధన్ అండ్ సన్స్ చిత్రం తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లను రాబట్టింది, ప్రపంచవ్యాప్తంగా 260 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూర్య మార్కెట్ సామర్థ్యాన్ని నిరూపించింది. ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లోని కరుప్పు చిత్రం సూర్య మాస్ ఫాలోయింగ్‌ను మరోసారి ప్రూవ్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు

షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?

Fauzi: ఫౌజీ డేట్ అదేనా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదా..?

Paradise: ప్యారడైజ్ ఫీవర్.. జడల్ జమానాలో నయా రికార్డ్

కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *