Sunrisers Hyderabad vs Delhi Capitals, IPL 2026 Live Score Updates: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది.
పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చెరో 6 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ తమ నాలుగో విజయం కోసం ఎదురుచూస్తోంది. సొంతగడ్డపై వరుసగా మూడో విజయం సాధించాలని హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచ్లు జరిగాయి. వాటిలో ఎస్ఆర్హెచ్ 13, డీసీ 11 గెలిచాయి. ఒక మ్యాచ్ టై కాగా, అందులో ఢిల్లీ గెలుపొందింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..