Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??


మంగ్లీపై అండ్ ఆమె టీంపై మైక్రో ఫినాన్స్‌ ఫ్రాడ్‌కి సంబంధించిన ఆరోపణలు వస్తున్న వేళ.. ఇప్పుడు ఆమె మంత్లీ ఇన్‌కమ్‌ పై నెట్టింట కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అకార్డింగ్ టూ ఆ ఆర్టికల్స్‌ అసలు మంగ్లీ నెలకు ఎంత సంపాదిస్తున్నారో.. ఇప్పుడు చూద్దాం.. అకార్డింగ్‌ టూ రిపోర్ట్స్ మంగ్లీ నెలకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తున్నట్టుగా అంచనా.! ఆమె ప్రదాన ఆదాయ మార్గం ప్లే బ్యాక్ సింగింగ్. ఇప్పటికే స్టార్ సింగర్‌గా మంచి గుర్తింపు రావడంతో.. మంగ్లీ ఒక్కో పాటకు రెమ్యునరేషన్‌గా దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నట్టు రిపోర్ట్. ఇక ప్లే బ్యాక్ సింగింగే కాకుండా… ఆమె లైవ్ పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇస్తుంటుంది. అలా సింగింగ్‌ కంటే స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌ల ద్వారానే మంగ్లీ ఎక్కువగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో లేదా స్థానిక ఈవెంట్లలో ఒక్కో ప్రదర్శనకు ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *