న్యూమరాలజీని అనుసరించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు అనేది ఆ వ్యక్తిపై చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పేరులోని మొదటి అక్షరం ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువలన పేరులోని మొదటి అక్షరం ఆ వ్యక్తి గుణగణాలు, వ్యక్తిత్వం, అతని ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మనం సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆర్ అనే లెటర్‌తో ఎవరి పేరు అయితే మొదలు అవుతుందో వారి వ్యక్తిత్వం తెలుసుకుందాం. ఉదాహరణకు, రజిత, రాణి, రవి, రాజు ఇలా మొదలు అయ్యే పేర్లు.