
TGPSC Group 1 Results 2025: తెలంగాణ గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి ఫుల్ లిస్ట్ ఇదే!
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 తుది ఫలితాలు ఎట్టకేలకు బుధవారం (సెప్టెంబర్ 24) అర్ధరాత్రి విడుదలయ్యాయి. మొత్తం 562 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టులకుగానూ 562 అభ్యర్థులను…