Headlines

Masala Karam Podi: గుంటూరు స్పెషల్ కూర కారం రహస్యం ఇదే! ఈ పక్కా కొలతలతో చేస్తే ఘుమఘుమలాడాల్సిందే

ఇగురు కూరలు, టమాటా కర్రీలు, చేపల పులుసు, నాన్‌వెజ్ వంటకాలు మరియు ముఖ్యంగా పప్పుచారు, ఆకుకూర పప్పులలో ఒక్క స్పూన్ ఈ కారం వేస్తే కూర రుచి రెట్టింపు అవుతుంది. ఆరు నెలల పాటు ఫ్రెష్‌గా ఉండే పక్కా కొలతలతో ఈ గుంటూరు కూర కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు, పక్కా కొలతలు: అర కిలో మంచి నాణ్యమైన గుంటూరు మరియు బ్యాడగి మిర్చి కలిపిన కారం పొడి, 100 గ్రాముల నాటు ధనియాలు, 50…

Read Full News

Success Story: అర ఎకరం నుండి 40 ఎకరాల వరకు.. రూ.80 లక్షల సంపాదన.. ఓ మహిళా రైతు సక్సెస్ స్టోరీ!

Success Story: వ్యవసాయంలో మహిళల పనిపై ఉన్న మూస అభిప్రాయాలను సవాలు చేస్తూ, పంజాబ్‌లోని మోగా నుండి ఒక అద్భుతమైన కథ వెలుగులోకి వచ్చింది. మన్‌దీప్ కౌర్ ఖైరా అనే మహిళ కేవలం అర ఎకరం భూమిలో వ్యవసాయం ప్రారంభించి, నేడు దాదాపు 40 ఎకరాల్లో తన సొంత వ్యవసాయ వ్యాపారాన్ని నడుపుతోంది. ఆమె ప్రయాణంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే ఆమె తొలుత వ్యవసాయం ప్రారంభించినప్పుడు పొలాల్లో పనిచేస్తున్నందుకు ప్రజలు ఆమెను ఎగతాళి చేశారు. కానీ…

Read Full News

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల సెలవులు!

School Holidays: సాధారణ వారాంతపు సెలవులతో పాటు వినాయక చవితి పండుగ కూడా రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారాంతంలో మూడు రోజుల సెలవును ఆస్వాదించనున్నారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 14 వరకు వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయి. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులకు సుదీర్ఘ వారాంతం లభిస్తుంది. సెప్టెంబర్‌ 12న నెలలో రెండో శనివారం. దాదాపు చాలా పాఠశాలలు సెలవు…

Read Full News

iPhone 18 Pro, Pro Max వచ్చేశాయి.. తొలిసారి ఫోల్డబుల్ iPhone Duo లాంచ్!

టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన Apple కొత్త iPhone 18 Pro సిరీస్‌ను విడుదల చేసింది. ఈసారి Apple కెమెరా, పనితీరు, బ్యాటరీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనా భారీగా ఫోకస్ చేసింది. అంతేకాదు.. Apple చరిత్రలో తొలిసారిగా ఫోల్డబుల్ iPhoneను కూడా తీసుకొచ్చింది. దీనికి iPhone Duo అనే పేరు పెట్టింది. డిజైన్, డిస్‌ప్లే iPhone 18 Proలో 6.3 అంగుళాల డిస్‌ప్లే, 18 Pro Maxలో 6.9 అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ…

Read Full News

SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?

బెంగళూరు, సెప్టెంబర్ 10: ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు SIRకు సంబంధించి ఎలాంటి నోటీసు జారీ చేయలేదని బెంగళూరు అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి (DEO), చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు స్పష్టం చేశారు. మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో SIR ప్రక్రియలో భాగంగా ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశారని DEO తెలిపారు. రాష్ట్ర SVEEP నోడల్ అధికారి, బెంగళూరు వెస్ట్ సిటీ కార్పొరేషన్ కమిషనర్ కలిసి…

Read Full News

Masala Vada: యమ క్రిస్పీగా ఉండే మూడు పప్పులతో మసాలా వడ.. చల్లారినా కరకరలాడాల్సిందే

కావలసిన పదార్థాలు: పప్పుల మిశ్రమం: 1/3 కప్పు మినప్పప్పు, 1/3 కప్పు కందిపప్పు,  1/3 కప్పు పచ్చిశనగపప్పు – ఏ కొలతతో తీసుకున్నా ఈ మూడు పప్పులు సమాన నిష్పత్తిలో ఉండాలి. మసాలా దినుసులు: 1 టీస్పూన్ సోంపు, 1 టీస్పూన్ జీలకర్ర, 3 నుండి 4 పచ్చిమిర్చి, 1 అంగుళం అల్లం ముక్క, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు. మిక్సింగ్ కోసం: 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పావు కప్పు తరిగిన కొత్తిమీర, పావు కప్పు తరిగిన పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, మరియు…

Read Full News

Pachimirapa Nuvvula Annam: లంచ్‌లోకి 10 నిమిషాల్లో కమ్మని పచ్చిమిరపకాయ నువ్వుల అన్నం

కావలసిన పదార్థాలు: సుమారు 200 గ్రాముల ఉడికించిన పొడిపొడి అన్నం, రెండున్నర టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 6 – కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, సుమారు 20 వెల్లుల్లి రెబ్బలు, పావు కట్ట కొత్తిమీర తరుగు, తాలింపు దినుసులు, ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్లు / పల్లీలు,  రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె. Source link

Read Full News

పిల్లల నుంచి పెద్దల వరకు.. త్వరగా శక్తినిచ్చే సూపర్‌ ఫుడ్.. రోజూ ఒక కప్పు తింటే..

మనం నిత్యజీవితంలో చూసే అటుకులు కేవలం ఒక సాధారణ స్నాక్ మాత్రమే కాదు. అవి ఆరోగ్యానికి చేసే మేలు అపారం.. వీటిలో దాగి ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అటుకులను అస్సలు వదిలిపెట్టరు. వడ్ల నుంచి తయారుచేసే ఈ అటుకులు.. సరైన పద్ధతిలో తీసుకుంటే అనేక శారీరక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి, తక్షణ శక్తిని కోరుకునే వారికి అటుకులు ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు….

Read Full News

Viral Video: హృదయాలను హత్తుకునే వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

మధ్యతరగతి అబ్బాయిల జీవితం బయటకు కనిపించేంత సులభం కాదు. ఎంత కష్టం వచ్చినా పక్కవారికి చెప్పుకోలేరు, కుటుంబ బాధ్యతల నడుమ ఎంతటి కష్టం వచ్చినా ఎవరికీ చూపించకుండా భరిస్తూ ముందుకు సాగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవున్న ఓ వీడియో సైతం అచ్చం అలాంటి పరిస్థితినే కళ్లకు కట్టినట్టు చూపింది. కుటుంబాన్ని పోషించేందుకు కూలీ పనుల కోసం ఊరుకాని ఊరు వచ్చి కష్టపడుతున్న ఓ కుర్రాడు.. దొంగతనంగా తన ఆకలిని తీర్చుకుంటున్న దృశ్యం నెటిజన్లను కంటతడి పెట్టకుండా…

Read Full News

Janmashtami Fast: కృష్ణాష్టమి ఉపవాసం ఎలా విరమించాలి? పూజ తర్వాత ముందు ఏం తినాలో తెలుసా?

Janmashtami Fasting Rules telugu: కృష్ణాష్టమి రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే ఉపవాసం చేయడం ఎంత ముఖ్యమో, దానిని సరైన పద్ధతిలో విరమించడం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కేవలం సాధారణ భోజనం చేయడంతో వ్రతం ముగిసిపోదని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడిపై భక్తితో ఉపవాసం చేసినట్లే, అదే నియమ నిష్ఠలతో వ్రతాన్ని విరమించాలి. సాధారణంగా కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మోత్సవ పూజను నిర్వహిస్తారు. పూజ పూర్తయిన తర్వాత…

Read Full News