
Flipkart Sale: ఈ ఫీచర్లు లేకపోతే.. ఫోన్ కొని ఉపయోగం లేదు!
కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నప్పుడు కేవలం ధర ఒక్కటే కాకుండా అందులో లేటెస్ట్‌గా వస్తున్న టెక్నాలజీ ఉందా లేదా? 2025కి తగ్గ ఫీచర్లు అందులో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుని కొనాలి. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన ఫీచర్లు, ఆప్షన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెసర్ మొబైల్ కొనేటప్పుడు ముందుగా చెక్ చేసుకొవాల్సింది ప్రాసెసర్. ఫోన్ కు గుండె వంటిది ఈ ప్రాసెసర్. ప్రస్తుతం మార్కెట్లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్, మీడియాటెక్, శాంసంగ్ ఎక్సినోస్…