అల్లు అర్జున్ వల్లే నాకు ఈ క్రేజ్ వచ్చింది.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

అల్లు అర్జున్ వల్లే నాకు ఈ క్రేజ్ వచ్చింది.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్…

Read More
గ్రీన్‌ టీ వర్సెస్‌ మునగాకు టీ.. వేగంగా బరువు తగ్గాలంటే ఏది బెటర్..!

గ్రీన్‌ టీ వర్సెస్‌ మునగాకు టీ.. వేగంగా బరువు తగ్గాలంటే ఏది బెటర్..!

బరువు తగ్గడానికి గ్రీన్ టీ, మోరింగ టీ రెండూ తాగుతారు. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఈ రెండింటిలో ఏది తాగాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. ఆకలిని తగ్గిస్తుంది. కానీ మోరింగా టీ పూర్తిగా కెఫిన్ లేనిది. కాబట్టి మీరు కెఫిన్‌కు దూరంగా ఉండాలనుకుంటే మునగాకు టీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్…

Read More
Viral Video: నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయితే నాకు తెల్వదు… రీల్స్‌ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు

Viral Video: నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయితే నాకు తెల్వదు… రీల్స్‌ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు

ఇప్పుడంతా సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక అంతా సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్నారు. రకరకాల రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఫేమస్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఫేమస్‌ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్స్‌ వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు చేసే ఫన్నీ రీల్స్‌, వీడియోలు త్వరగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న వీడియోలో…

Read More
Future AI: ఫ్యూచర్‌‌లో రాబోయే ఈ డివైజ్‌ల ముందు  స్మార్ట్ ఫోన్‌ దేనికీ పనికిరాదు!

Future AI: ఫ్యూచర్‌‌లో రాబోయే ఈ డివైజ్‌ల ముందు స్మార్ట్ ఫోన్‌ దేనికీ పనికిరాదు!

స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోగలమా? కానీ, కొన్నేళ్ల క్రితం వరకూ ఫోన్ అనే ఒక వస్తువు రోజువారీ జీవితంలోకి వస్తుందని ఎవరైనా ఊహించారా? అంతెందుకు ఏఐ గురించి ఒకప్పుడు ఎవరైనా ఊహించారా? టెక్నాలజీ అంటే అంతే.. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇలాగే ఫ్యూచర్ లో మొబైల తో పని లేకుండా కొత్త కొత్త డివైజ్ లు ఎంట్రీ ఇస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనం ఫోన్ ఏయే పనుల కోసం వాడుతున్నామో…

Read More
Washing Machine: వాషింగ్ మెషీన్‌ కెపాసిటీ కేజీలలో ఎలా లెక్కిస్తారు?

Washing Machine: వాషింగ్ మెషీన్‌ కెపాసిటీ కేజీలలో ఎలా లెక్కిస్తారు?

Washing Machine: ఎవరైనా ‘వాషింగ్ మెషిన్’ కొనాలంటే ముందుగా దాని సామర్థ్యంపై దృష్టి సారిస్తాము. అంటే ఎన్ని కిలోలు అని. ఇందులో 6.5 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు మొదలైనవి. కానీ చాలా మంది ఈ కిలో ఎంత బరువును సూచిస్తుందో తెలియక తికమక పడుతుంటారు. ఇది తడి బట్టల బరువునా లేదా పొడి బట్టల బరువునా? అలాగే అది మన రోజువారీ అవసరాలకు ఎలా సంబంధం కలిగి ఉంటుంది? దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం….

Read More
పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

తాజాగా అలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. ఆన్‌లైన్‌ వివాహ వేదికలో పరిచయమైను యువకుడ్ని ఓ యువతి మోసం చేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయవాడ పటమటకు చెందిన ఓ యువకుడికి ఈ ఏడాది జూన్‌ 23న కీర్తి చౌదరి అనే యువతి ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికలో కలిసింది. ఇద్దరి అభిరుచులు కలిసాయి. దీంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా వారి పరిచయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల తరువాత ‘ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడదాం…..

Read More
తెలంగాణకు డబుల్‌ అలర్ట్‌ పొంచి ఉన్న అతి భారీవర్షాలు

తెలంగాణకు డబుల్‌ అలర్ట్‌ పొంచి ఉన్న అతి భారీవర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది శనివారం నాటికి తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేశారు. గురువారం మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది….

Read More
Washing Machine: వాషింగ్ మెషీన్‌ కెపాసిటీ కేజీలలో ఎలా లెక్కిస్తారు?

Washing Machine: వాషింగ్ మెషీన్‌ కెపాసిటీ కేజీలలో ఎలా లెక్కిస్తారు?

Washing Machine: ఎవరైనా ‘వాషింగ్ మెషిన్’ కొనాలంటే ముందుగా దాని సామర్థ్యంపై దృష్టి సారిస్తాము. అంటే ఎన్ని కిలోలు అని. ఇందులో 6.5 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు మొదలైనవి. కానీ చాలా మంది ఈ కిలో ఎంత బరువును సూచిస్తుందో తెలియక తికమక పడుతుంటారు. ఇది తడి బట్టల బరువునా లేదా పొడి బట్టల బరువునా? అలాగే అది మన రోజువారీ అవసరాలకు ఎలా సంబంధం కలిగి ఉంటుంది? దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం….

Read More
ఇంట్లోనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం!

ఇంట్లోనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశ్య కాలనీలో జరిగిన దారుణ ఘటన స్థానికుల ఒంట్లో వణుకు పుట్టించింది. ఎవరు చంపారో తెలియదు.. ఒళ్లంతా రక్తమోడేలా అత్యంత పాశవికంగా కొట్టి చంపారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ మైండ్ బ్లాక్ అయ్యే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మర్డర్ మాటున ట్రయాంగిల్ రిలేషన్‌ను పూసగుచ్చినట్టు వివరించారు. 60 ఏళ్ళ గుబ్బల రామ్మోహన్‌రావు అనే వ్యక్తి సింగరేణిలో ఉద్యోగిగా పనిచేశారు….

Read More
బర్త్‌డే అని ఇష్టంగా చికెన్‌ ఫ్రైడ్ రైస్ తిన్న చిన్నారి.. వెంటనే ముక్కు, నోటి నుంచి రక్తం! ఆ తర్వాత..

బర్త్‌డే అని ఇష్టంగా చికెన్‌ ఫ్రైడ్ రైస్ తిన్న చిన్నారి.. వెంటనే ముక్కు, నోటి నుంచి రక్తం! ఆ తర్వాత..

నేటి కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కు బానిసలయ్యారు. అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ తో సహా ఫాస్ట్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తినే వారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. చెన్నైలో ఒక అమ్మాయి తన పుట్టినరోజున చికెన్ ఫ్రైడ్ రైస్ తిని మరణించింది. మహేంద్రన్, పదుమేగల దంపతుల కుమార్తె సంజన ఒక ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. సంజన ఈరోడ్‌లోని బంధువుల ఇంట్లో నివసించేది. ఈ సంఘటనకు రెండు రోజుల ముందు, సంజన…

Read More