Headlines

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకశం ఉందని తెలిపింది. దీంతో 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన జారీ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉదయం 05:30 గంటల…

Read Full News

Vastu Tips: పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Vastu Tips for Puja Room Telugu: ఇంట్లో పూజా మందిరం ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించే ఈ స్థలం ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. వాస్తు శాస్త్ర నమ్మకాల ప్రకారం పూజా మందిరంలో దేవతా విగ్రహాల అమరిక, దిశ, పరిశుభ్రత విషయంలో కొన్ని నియమాలను పాటించడం మంచిదని చెబుతారు. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని విశ్వసిస్తారు. దేవతా విగ్రహాలు ఎదురెదురుగా ఉండకూడదు వాస్తు ప్రకారం…

Read Full News

టీమిండియాతో టీ20.. గట్టి టీమ్ రెడీ చేసిన జపాన్! 15 మందితో స్క్వౌడ్ ప్రకటన

క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ ఛాంపియన్‌, నంబర్‌-1 ర్యాంక్‌ జట్టు భారత్‌తో తలపడేందుకు జపాన్ తన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్‌ 22న సానో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మైదానంలో ఇరు జట్లు చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి. జపాన్ క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్‌ ప్రత్యేకంగా నిలవనుంది. కడోవాకి-ఫ్లెమింగ్‌కు కెప్టెన్సీ జపాన్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ మరోసారి జట్టుకు…

Read Full News

అడవిలో ఆ ప్రాంతానికి పులి వస్తుంటే.. అన్ని జీవులను అలెర్ట్ చేసే జంతువు ఏదో తెలుసా..?

అడవిలో ప్రతి అడుగుకూ ఓ అర్థం ఉంటుంది. ప్రతి శబ్దం వెనుక ఓ సంకేతం ఉంటుంది. అక్కడ మనుషుల్లా ఫోన్‌లు, వైర్‌లెస్‌ సెట్లు లేకపోయినా.. జంతువులకు మాత్రం తమదైన సమాచార వ్యవస్థ ఉంటుంది. ముఖ్యంగా పులి వంటి ప్రమాదకరమైన మాంసాహారి కదలికలను గుర్తించడంలో కొండముచ్చులు (లంగూర్లు) కీలక పాత్ర పోషిస్తాయి. పులి వేటకు బయలుదేరినప్పుడు.. దాన్ని ముందుగా పసిగట్టే కొండముచ్చులు ప్రత్యేకమైన అలారం కాల్స్‌ చేస్తూ అడవిలోని ఇతర జంతువులను అప్రమత్తం చేస్తాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో…

Read Full News

’15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.. ‘పంచనామా’ వెబ్ సిరీస్ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్ ఉదయభాను…

Read Full News

మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?

మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేతగా నిలిచిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా జోహెరీకి కిరీటధారణ జరిగింది. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’తో ఆకట్టుకున్న జోహెరీ…

Read Full News

కేతు గ్రహంతో వారికి కష్టనష్టాలు..! ఈ రాశులు జాగ్రత్త.. ఈ పరిహారాలతో ఊరట

కేతువు ఒక పాప గ్రహం. పైగా వక్ర గ్రహం. ఎప్పుడు ఏ విధంగా కష్టనష్టాలను తీసుకు వస్తాడన్నది ఊహించడం కష్టం. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల కేతువు దుష్ఫలితాలు చాలావరకు తగ్గుతాయి. కేతువుకు సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత. సింహ రాశిలో సొంత నక్షత్రమైన మఖలో ప్రస్తుతం సంచారం చేస్తున్న కేతువు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు కేతువు నుంచి ఎదురయ్యే సమస్యల విషయంలో…

Read Full News

Video: బొమ్మనే అమ్మ అనుకుని.. పాల కోసం పసి దూడ.. గుండెల్ని పిండేస్తున్న వీడయో..

ఆకలికి రూపం తెలీదు.. అమాయకత్వానికి నిజానిజాలు అర్థం కావు. కడుపు మండిపోతుంటే ఎదురుగా కనిపించే ఆకారమే సర్వస్వం అనుకుంటుంది పసి ప్రాణం. అలాంటి ఓ గుండెల్ని పిండేసే ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తోంది. అది నిజమైన గోమాత కాదు.. రక్తమాంసాలున్న జీవి అంతకన్నా కాదు. కేవలం పాల వ్యాపార ప్రచారం కోసం ఓ పాల వ్యాన్ వెనుక అతికించిన ఆవు ఫొటో మాత్రమే. కానీ, తల్లికి దూరమై అల్లాడిపోతున్న ఓ లేగదూడకు ఆ…

Read Full News

Jabardasth: జబర్దస్త్‏లో పాపులర్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టీచర్.. ఈ నటుడు గుర్తున్నాడా.. ?

బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది కమెడియన్లు తమ ప్రతిభను చాటుకుని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ పంచ్ డైలాగులు, హాస్యంతో ప్రేక్షకాభిమానాన్ని పొందిన వారిలో కమెడియన్ గణపతి ఒకరు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది టీమ్‌లో నటిస్తూ, కొన్ని స్కిట్లలో మహిళా వేషధారణలతో సైతం నటించి ప్రేక్షకులను విశేషంగా నవ్వించారు. అయితే, కొద్దిరోజుల కిందట టీవీ షోల నుంచి విరామం తీసుకున్న గణపతి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక…

Read Full News

Sorakaya Fry: చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు

కావలసిన పదార్థాలు:  మీడియం సైజు ముక్కలుగా తరిగిన లేత సొరకాయ ఒకటి, ఒక స్పూన్ కారం పొడి, v పసుపు, రుచికి సరిపడా ఉప్పు,  0 నుండి 15వెల్లుల్లి రెబ్బలు , తగినంత నూనె, 4 నుండి 5 లవంగాలు, అంగుళం ముక్క దాల్చిన చెక్క, క స్పూన్ కందిపప్పు, పావు స్పూన్ మెంతులు, ఆవాలు,  అర స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి లేదా పండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు మరియు ఒక పెద్ద కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ. Source link

Read Full News