ఓర్నీ.. పెద్దగా కష్టపడక్కర్లేదు.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
ఉదయాన్నే తినే ఆరోగ్యకరమైన టిఫిన్లలో ఇడ్లీ ఒకటి.. ఎలాంటి నూనె పదార్థాలను లేకుండా.. మంచిగా ఆవిరితోనే ఇడ్లీలను మంచి చేసుకుని తినొచ్చు.. మినుములు, ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీలలో మంచి పోషకాలుంటాయి.. అయితే.. ఎంత మంచిగా చేసినా.. కొంతమందికి సాఫ్ట్ ఇడ్లీలు చేయడం కొంత కష్టమవుతుంది.. అయితే, ఈ కథనంలో వివరించే టిప్స్ తో దూదుల్లాంటి, స్పాంజ్‌లాంటి ఇడ్లీలను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. సాధారణంగా మనం చేసుకునే రవ్వ ఇడ్లీల కంటే ఇవి ఎంతో మృదువుగా, నోట్లో…